వరంగల్

క్వాలిటీ పాటిస్తేనే బిల్లులిస్తం

వరంగల్​సిటీ, వెలుగు : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్‌‌‌‌ షేక్‌‌‌&zw

Read More

రాత్రి కూడా పోలీసులు అందుబాటులో ఉండాలి : సీపీ అంబర్‌‌‌‌ కిశోర్‌‌‌‌ ఝూ

పర్వతగిరి (సంగెం, గీసుగొండ), వెలుగు : రాత్రి వేళల్లోనూ పోలీస్‌‌‌‌ సిబ్బంది స్టేషన్లలో అందుబాటులో ఉండాలని వరంగల్‌‌‌&

Read More

ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీకి స్థల పరిశీలన

ములుగు, వెలుగు : ములుగులో సెంట్రల్‌‌‌‌ ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన స్థలం, తాత్కాలిక క్లాస్&zw

Read More

స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌‌‌‌

మహాముత్తారం, వెలుగు : సర్కార్‌‌‌‌ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని భూపాలపల్లి కలెక్టర్‌‌&zwnj

Read More

మంత్రిపైనే అడవి బిడ్డల ఆశలు.. గత ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాపై నిర్లక్ష్యం

    పునరుద్ధరణకు నోచని బిల్ట్, కాగితాలకే పరిమితమైన గోదావరి కరకట్ట     చెరువులకు చేరని గోదారి నీళ్లు, అందని పోడు పట్

Read More

ప్రజాస్వామిక తెలంగాణకు పునాది పడింది : కోదండరాం

2014లో వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే సత్తుపల్లి/మహబూబాబాద్ అర్బన్,​ వెలుగు : తొమ్మిదిన్నరేళ్ల క్రితం మనం పొందింది భౌగోళిక తెలంగాణ మాత్రమే అ

Read More

గ్యాస్ ఈకేవైసీ కోసం డబ్బు వసూలు.. సర్పంచ్ నిలదీయడంతో పరార్

సబ్సిడీ రాదని ఎగబడి ఈకేవైసీ చేసుకున్న తండా వాసులు మహబూబాబాద్  జిల్లాలో ఘటన గూడూరు, వెలుగు :  గ్యాస్  కనెక్షన్  కోసం ఈకేవ

Read More

వరంగల్ జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య

ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోట్ మహబూబాబాద్ జిల్లా సూర్య తండాలో ఘటన మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినా నియా

Read More

జనానికి మార్పు మత్తు ఎక్కిచ్చిన్రు: శంకర్​నాయక్​

మహబూబాబాద్ అర్బన్‌, వెలుగు :  ప్రజలకు తాను చేసిన అభివృద్ధికి ఎక్కలేదని, మాయమాటలు చెప్పి మార్పు మత్తు ఎక్కించారని మాజీ ఎమ్మెల్యే శంకర్​నాయక్​

Read More

మేడారం జాతరకు ఆర్టీసి స్పెషల్ బస్సులు

మేడారం జాత‌రకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.  హన్మకొండ బస్టాండ్ నుండి ప్రతి  బుధవారం, ఆదివారం సెలవు దినాల్లో మేడారంకు

Read More

వరంగల్ లో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఖరారు

రాష్ట్ర  పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వరంగల్ లో పర్యటించనున్నారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లాలో మంత్రి స

Read More

జనగామలో మిషనరీ చోరీ చేస్తున్న తండ్రీకొడుకులు అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు:  కాంక్రీట్ మిలర్లను చోరీ చేస్తున్న తండ్రీకొడుకులను జనగామ పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ పి.సీతారాం శుక్రవారం తన ఆఫీసులో మీడ

Read More

రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల స్టూడెంట్లు

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన స్టూడెంట్లు రాష్ట్ర స్థాయి హాకీ, బేస్ బాల్​పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిప

Read More