వరంగల్

వాజేడు ఎస్సై సూసైడ్ టైంలో రిసార్ట్ లో ఉన్న యువతి ఎవరు.?

రాత్రంతా ఓ యువతితో బస సూసైడ్ టైమ్​లో అక్కడే అమ్మాయి పోలీసులు రావడంతో పరార్ పోస్టుమార్టం చేయనీయకుండా అడ్డుకున్న బంధువులు ములుగు జిల్లాలో ఘటన

Read More

కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం ఫోకస్

వర్సిటీ డెవలప్ మెంట్ కు డీపీఆర్ రెడీ చేయాలని సర్కారు ఆదేశాలు 16 మంది ప్రొఫెసర్లతో ప్రత్యేక కమిటీ ఐదేండ్ల ప్రణాళికతో కసరత్తులు  సమస్యల పర

Read More

వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?.. గొడవపడ్డ అమ్మాయి ఎవరు.?

ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య  కలకలం రేపుతోంది.  ఏటూరు నాగారం మండల పరిధి ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‎లో డిస

Read More

విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : జాటోతు హుస్సేన్ ​నాయక్

మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు : విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్​సభ్యులు జాటోతు హుస్సేన్​నాయక్​అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబ

Read More

మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడకు 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క చొరవతోనే ఆస్పత్రి

Read More

సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకొని వాజేడు SI హరీష్ ఆత్మహత్య

ములుగు: ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన భారీ ఎన్ కౌంటర్‎తో దద్దరిల్లిన ములుగు జిల్లాలో ఇవాళ (డిసెంబర్ 2) విషాద ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడ

Read More

ప్రేమించిన యువతికి మరో పెండ్లి..యువకుడు సూసైడ్‌‌‌‌‌‌‌‌

ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పరిచయం అయిన యువతి నెక్కొండ, వె

Read More

పోలీసుల భయంతో మావోయిస్టుల్లోకి..25 ఏండ్లుగా ఇంటి ముఖం చూడని మల్లయ్య

ఏటూరునాగారం ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన మల్లయ్యది పెద్దపల్లి జిల్లా రాణాపూర్‌‌ గోదావరిఖని, వెలుగు : మిలిటెంట్‌

Read More

వరంగల్ జూపార్కుకు పెద్దపులులు.. మంత్రి సురేఖ చొరవతో జూకు కొత్త కళ

వరంగల్, వెలుగు: వరంగల్ కాకతీయ జూ పార్కుకు పెద్దపులులు వస్తున్నాయి. మరో వారం, పది రోజుల్లో  తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అడవి

Read More

వారోత్సవాలకు ముందురోజే..మావోయిస్టులకు ఎదురుదెబ్బ

ఏటూరునాగారంలో ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌..తుడిచిపెట్టుకుపోయిన భద్రు

Read More

వరంగల్లో రియల్​కు ఊపిరి..!

 ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, ఇతర పనులతో రియల్​రంగంపై పెరిగిన హోప్స్ కొంతకాలంగా బిజినెస్ నడవక అంతా డల్ రెండో రాజధానికి అడుగులు పడుతుండడంతో

Read More

ఏటూరునాగారంలో భారీ ఎన్​కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి

మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు  రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం  అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ&nb

Read More

చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్: పౌరహక్కుల సంఘం

ములుగు: చెల్పాక ఎన్ కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం స్పందించింది. చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. కోవర్ట

Read More