వరంగల్

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్ టీమ్

వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన జరిగిన నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్లు 397 కోట్ల నష్టం వాటిల్లిందన్న గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్​ బాషా

Read More

జనగామ పై పల్లా కన్ను!.. బీఆర్ఎస్ ​జిల్లా అధ్యక్షుడు జడ్పీటీసీల మధ్య ఫోన్​ ఆడియో లీక్​

జనగామ, వెలుగు: జనగామ నియోజక వర్గంపై రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్​ రెడ్డి కన్నేసినట్లు బీఆర్​ఎస్​లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్ల

Read More

వరంగల్లో ఒక్కో ఇంటికి రూ.50వేల దాకా నష్టం..సర్కారు ఇచ్చేది 3,800 మాత్రమే!

వరంగల్​లో ఒక్కో ఇంటికి  రూ.50వేల దాకా నష్టం నీటమునిగిన టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు రిపేర్ల కోసం మెకానిక్‍ షాపులకు బండ్లు ఇంట

Read More

పరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన

పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించ

Read More

వరద నష్టాన్ని అంచనా వేయండి: గుండు సుధారాణి

వరంగల్‌‌ సిటీ, వెలుగు : భారీ వర్షాలకు గ్రేటర్‌‌ పరిధిలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఇంజినీరింగ

Read More

న్యాయం చేయకుంటే బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతాం

హనుమకొండకలెక్టరేట్‌‌/మహబూబాబాద్‌‌ అర్బన్‌‌/జనగామ అర్బన్‌‌, వెలుగు : తమకు న్యాయం చేయకపోతే బీఆర్‌‌ఎస్&

Read More

పొత్తులున్నా, లేకున్నా పోటీలో ఉంటాం : చాడ వెంకట్‌‌రెడ్డి

భీమదేవరపల్లి, వెలుగు : పొత్తులు ఉన్నా, లేకున్నా హుస్నాబాద్‌‌ బరిలో ఉంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌‌రెడ్డి స్పష్ట

Read More

ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా : ఎమ్మెల్యే శంకర్‌‌నాయక్‌‌

గూడూరు, వెలుగు : ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని మాహబూబాబాద్‌‌ ఎమ్మెల్యే శంకర్‌‌నాయక్‌‌ చెప్పారు. గూడూరు మండలంల

Read More

దళితబంధు అమలు చేయకుంటే గుణపాఠం తప్పదు: మారుపాక అనిల్‌‌ కుమార్‌‌

హనుమకొండ సిటీ, వెలుగు : దళితబంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌కు గుణపాఠం తప్పదని దళిత హక్కు

Read More

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాసుల దీనగాథ

ఇసుక మేటలతో పనికిరాకుండా పోయిన వ్యవసాయ భూములు  వరదకు బర్రెలు కొట్టుకుపోవడంతో బంద్ అయిన పాడి  కుటుంబం ఎలా గడవాలో.. అప్పులు ఎలా తీర్చాల

Read More

రోడ్లు ఆగమాగం..పలు చోట్ల కోత

    జనగామ జిల్లాలో 24 చోట్ల దెబ్బతిన్న రోడ్లు     9 రోడ్లు పూర్తిగా బ్లాక్‌‌ చేసిన ఆఫీసర్లు జనగ

Read More

ఏనుమాముల మార్కెట్​లో పసుపుకు రికార్డు ధర

క్వింటాకు రూ.11.010 గత ఏడాది ధర రూ. 7వేలే... వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో సోమవారం పసుపుకు రికార్డు ధర పలికింది

Read More

మెయిన్​ రోడ్లు తుక్కుతుక్కు.. అడుగడుగునా గుంతలు

కూలిన బ్రిడ్జిలు, తెగిన నాలాలు చెల్లాచెదురైన డివైడర్స్ టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టని ఆఫీసర్లు అప్పటిదాకా కనీసం  వార్నింగ్​ బోర్డు

Read More