వరంగల్

వరదలకు కూలిన ఇల్లు.. ఆగిన గుండె

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వానలు, వరదలతో అతలాకుతలమైన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంద

Read More

రోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..

కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో భర్త గణేష్ కొట్టి చంపాడు. 

Read More

వరద బాధితులు ధైర్యంగా ఉండాలి : గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి (మొగుళ్లపల్లి), వెలుగు : వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ

Read More

ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం: మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌

ములుగు, వెలుగు : భారీ వర్షం కారణంగా ములుగు జిల్లాలో 16 మంది చనిపోయారని, వరదల్లో చిక్కుకున్న 52 మందిని పోలీస్‌‌‌‌, రెస్క్యూ టీం మెం

Read More

కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు..తాగునీరు రాదు

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  8 మండలాల్లో సమస్య  95 గ్రామాల్లో చేతిపంపులే దిక్కు తెగిపోయిన మిషన్​ భగీరథ మెయిన్ ​పైపులైన్లు  క

Read More

ఓరుగల్లుకు వరదలు.. బొందివాగు వల్లే..

ఆక్రమణలతో కుచించుకుపోయిన నాలా నాలుగు రోజులుగా ఉధృతంగా నీటి ప్రవాహం ఏండ్లు గడుస్తున్నా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌&zwn

Read More

ఎంపీ దయాకర్ కనబడట్లేదు.. మిల్స్ కాలనీ పోలీసులకు బీజేపీ లీడర్ల ఫిర్యాదు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంపీ, బీఆర్​ఎస్​లీడర్​ఎంపీ పసునూరి దయాకర్  కొన్నేండ్ల నుంచి కనిపించట్లేదంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్

Read More

చికిత్సకు చేసిన అప్పు తీర్చలేక కూలీ ఆత్మహత్య

మహాముత్తారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం వజినేపల్లిలో ఆదివారం డెంగ్యూ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్&zwn

Read More

పంట నష్టం.. 16 లక్షల ఎకరాల్లో

వరద బీభత్సానికి కొట్టుకపోయిన చేన్లు.. మునిగిన పొలాలు పంట నష్టం.. 16 లక్షల ఎకరాల్లో వరద బీభత్సానికి కొట్టుకపోయిన చేన్లు.. మునిగిన పొలాలు పత్తి

Read More

విపత్తు నిధులు 900 కోట్లున్నా.. రాష్ట్రం ఖర్చు చేస్తలే : కిషన్​రెడ్డి

విపత్తు నిధులు 900 కోట్లున్నా.. రాష్ట్రం ఖర్చు చేస్తలే :  కిషన్​రెడ్డి రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయడం లేదని ఆగ్రహం   పరిహారం అందక రై

Read More

ఆపద వేళ రాజకీయాలొద్దు.. మోరంచపల్లిని ఆదుకుందాం

వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయిన బాధితుల దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్​ కిషన్​రెడ్డి అన్నారు.   జయశంకర్​భూపా

Read More

గ్రేటర్‌‌లో రూ.414 కోట్ల నష్టం.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

చనిపోయిన వారి ఫ్యామిలీలకు రూ. 4 లక్షలు వరదలకు గొలుసుకట్టు చెరువుల సిస్టమే కారణం వరంగల్‌‌, వెలుగు : వారం పాటు పడిన భారీ వర్షాల కారణ

Read More

డోర్నకల్‌‌‌‌ అభివృద్ధికి రూ. 115 కోట్లు

మరిపెడ, వెలుగు : డోర్నకల్‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 115 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌

Read More