వరంగల్

జలపాతాలకు జనకళ

వానలు లేక ఇన్నాళ్లు వెలవెలబోయిన జలాపాతాల వద్ద మళ్లీ సందడి మొదలైంది. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ గుట్టలు, అడవుల్లో భారీ

Read More

వారం రోజుల్లో ఎత్తిపోసింది..4.5 టీఎంసీలే

ప్రాణహితకు వరద పెరుగుతున్నా.. నీళ్ల లిఫ్టింగ్‌ పెంచుతలే నదిలో రోజుకు 30 వేల క్యూసెక్కుల వరద.. మేడిగడ్డ బ్యారేజీలో 11 టీఎంసీలు మొత్తం 17 మో

Read More

డిప్రెషన్ తో మెడికో సూసైడ్

డిప్రెషన్ తో మెడికో సూసైడ్ మూసాపేట, వెలుగు :  డిప్రెషన్ తో ఓ మెడికో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం..  జనగామ జిల్లా దేవరుప్

Read More

మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు : కన్వీనర్ కోటా మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ ఆదివారం నోటి ఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌ పీజీలో క్వాలి

Read More

మరోసారి కడియంపై ఎమ్మెల్యే తాటికొండ సంచలన కామెంట్స్

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ లో కడియం వర్సెస్ తాటికొండ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ

Read More

ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వాలని.. ట్రాన్స్‌‌‌‌జండర్‌‌‌‌ హల్‌‌‌‌చల్‌‌‌‌

మరిపెడ, వెలుగు :  మహబూబాబాద్ జిల్లా మరిపెడ  మండలం చింతలగడ్డ తండాకు చెందిన భూక్య సంజన అలియాస్ రాజేశ్​ (26) అనే ట్రాన్స్‌‌‌&zwn

Read More

ఓరుగల్లులో మూడు గంటలు.. 1 గంట వరకు నగరంలో పర్యటించిన మోదీ

హనుమకొండ/వరంగల్, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌కు ముప్పై ఏళ్ల తర్వాత భారత ప్రధాని, మొట్టమొదటి సారిగా మోదీ రావడం

Read More

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తిరుగుబాటు

మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శంకర్ నాయక్ తీరుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ

Read More

కేసీఆర్ కీర్తి ఢిల్లీ తాకుతుందని మోడీకి భయం.. ప్రధానికి బీఆర్ఎస్ కౌంటర్

వరంగల్‌ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి జగదీష్ రెడ్డి. వరంగల్ కి వచ్చిన మోడీ తె

Read More

తెలంగాణలో అవినీతి లేని ప్రాజెక్టు లేదు : మోదీ

చారిత్రక వరంగల్ కు రావడం సంతోషంగా ఉందని మోడీ తెలుగులో చెప్పారు . వరంగల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీకి రెండు సీట్లు ఉ

Read More

కేసీఆర్ కి.. ఇది బీజేపీ ట్రైలర్ మాత్రమే : మోదీ

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ప్రధాని మోదీ. హన్మకొండలోని బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై తీవ్ర వ్య

Read More

గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్​కు ఉందా? : ఎంపీ అర్వింద్

వర్ధన్నపేట, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్  తరపున గెలిచే ఎమ్మెల్యేలను కాపాడుకునే సత్తా రేవంత్ రెడ్డి ఉందా అని బీజేపీ నిజ

Read More

తెలంగాణ అభివృద్ధికి గడిచిన 9 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నం : మోదీ

తెలంగాణ అభివృద్ధికి గడిచిన 9 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర  మోడీ అన్నారు.  వరంగల్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశ

Read More