వరంగల్

ఆస్తి గొడవలు.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య దూరాన్ని పెంచాయి. చివరికి వారి మధ్య ఘర్షణ జరిగి అన్నను తమ్ముడు కత్తితో పొడిచిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. పోలీసులు తె

Read More

30 ఏళ్ల తర్వాత వరంగల్కు ప్రధాని మోదీ :కిషన్ రెడ్డి

30 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ వరంగల్ కు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జులై 08 శనివారం భద్ర

Read More

పోడు చేయని వాళ్లకూ పట్టాలు

గూడూరు, వెలుగు : పోడుభూముల సర్వేలో అక్రమాలకు పాల్పడి ఇష్టారాజ్యంగా పట్టాలు పంపిణీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్‌&zwnj

Read More

వరంగల్‌‌లో సెల్ఫీ విత్‌‌ మోదీ

గవర్నమెంట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌‌ హనుమకొండ సిటీ, వెలుగు : ఈ నెల 8న కాజీపేట వ్యాగన్‌‌

Read More

నర్సంపేట బీజేపీ ఆఫీసులో అద్దాలు, కుర్చీలు ధ్వంసం

నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లోని బీజేపీ ఆఫీస్​ను ఆ పార్టీలోని ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు ధ్వంసం చేశారు. తమను గుర్తించడం లేదంటూ

Read More

కాజీపేట కోచ్​ఫ్యాక్టరీ సాధించి తీరుతం: వైస్ చైర్మన్​ వినోద్​కుమార్

హైదరాబాద్, వెలుగు : కాజీపేట కోచ్​ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ప్లానింగ్​బోర్డు వైస్​చైర్మన్​ బి. వినోద్​కుమార్​ ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టంలో ఇ

Read More

వరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు

గొడ్డళ్లు, వేట కొడవళ్లు, కర్రలు, డీజిల్​డబ్బాలు స్వాధీనం ఐదు బైక్​లు, పది సెల్ ఫోన్లు సీజ్​  హనుమకొండ/నర్సంపేట, వెలుగు: కూతురు ప్రేమ పె

Read More

ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

కాశీబుగ్గ, వెలుగు: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కేసులో తవ్వే కొద్దీ నిజాలు

నల్లా రామకృష్ణయ్య, సుభద్రను ఒకేలా చంపించిన జనగామ జెడ్పీ వైస్ చైర్​పర్సన్​ భర్త సుభద్రను హత్య చేశామని ఒప్పుకున్న నిందితుడు..   టెక్నికల్ ఎవ

Read More

నాలాలపై స్లాబ్‌‌లు.. వరద నీటిలో ప్రజలు

వరంగల్‌‌లో మెయిన్‌‌ రోడ్ల వెంట కనిపించని డ్రైనేజీలు ఉన్న వాటిపై స్లాబ్‌‌లు వేసి, మెట్లు కట్టి ఆక్రమించిన వ్యాపారులు

Read More

రూ.521 కోట్లతో 160 ఎకరాల్లో వ్యాగన్​ వర్క్​షాప్​

మొదటి ఏడాది 1,200 వ్యాగన్ల తయారీ 2025 వరకు మ్యానుఫ్యాక్చరింగ్​ స్టార్ట్ భవిష్యత్తులో కోచ్​ లు కూడా తయారు చేయొచ్చు రైల్వే జీఎం అరుణ్​ కుమార్​

Read More

మోడీ టూర్ .. వరంగల్, హనుమకొండలో నో ప్లై జోన్

ప్రధాని నరేంద్ర మోడీ  వరంగల్ పర్యటన దృష్ట్యా హనుమకొండ, వరంగల్, కాజీపేట  ప్రాంతాలను నో ఫ్లై జోన్​ ప్రకటించారు పోలీసులు. 2023 జూలై 6  నుం

Read More

మోదీ వరంగల్ టూర్ కు ముందే బీజేపీలో వర్గ విబేధాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలోని నాయకుల మధ్య అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ నేతలు రేవూరి ప్రకా

Read More