వరంగల్

2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ...అమ్మితే రవాణా ఖర్చులు కూడా వస్తలేవు

2 లక్షల ఎకరాల్లో మామిడికి దెబ్బ వడగండ్ల వానలకు 75 శాతం పాడైన తోటలు  12 లక్షల నుంచి 3 లక్షల టన్నులకు పడిపోనున్న దిగుబడి  రాలిన కాయలు

Read More

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ తీసుకొస్తం : భట్టి విక్రమార్క

ధర్మసాగర్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీల కోసం ప్రత్యేకంగా సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌&zw

Read More

ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న

ఆగని వాన.. ఆగమైతున్న రైతన్న ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులుగా పడుతున్న వాన,వడగండ్లు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు  కొనుగోలు కేంద్రాల్లో

Read More

బీఆర్ఎస్కు షాక్..జెడ్పీటీసీ సహా 30 మంది రాజీనామా

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో బీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకే పార్టీలో ఉన్న రాజకీయ నేతల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. తెలంగాణ వ్యా

Read More

అధ్వానంగా గ్రేటర్​ వరంగల్ డ్రైనేజీ సిస్టం

హనుమకొండ, వెలుగు:  సీఎం కేసీఆర్ ​డల్లాస్ చేస్తానన్న వరంగల్ నగరంలో డ్రైనేజీ సిస్టం గతి తప్పింది. నగరంలో మురుగునీటి కాల్వలను కలిపే సమగ్రమైన వ్యవస్థ

Read More

వరంగల్ ఎన్‌ఐటీ లో అగ్నిప్రమాదం

వరంగల్ ఎన్‌ఐటీ లో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  లేడిస్ హస్టల్ లో  మంటలు చెలరేగాయి. రెండవ ఫ్లోర్ లోని ఒక గదిలో షాక్ సర్క్యూట్

Read More

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాళ్లు మొక్కిన మహిళా రైతు

జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చే సమయానికి వడగళ్ల వాన పడటంతో  పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్

Read More

హనుమకొండ డీఈవో ఆఫీస్ ఎదుట టీచర్ల ధర్నా

స్పౌజ్ బదిలీలు చేపట్టాలని హనుమకొండ డీఈవో ఆఫీస్ ఎదుట టీచర్లు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయ దంపతులను కలిపి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 13 జిల

Read More

కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది

ఎల్కతుర్తి, హసన్​పర్తి, కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్​ భూములను కబ్జా చేస్తున్నారు

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: తమకు గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్​ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని బాధితు లు హనుమకొండ కలెక్ట

Read More

108 సిబ్బందికి మూడు నెలలుగా జీతమిస్తలే...

వరంగల్‍, వెలుగు: నిరంతరం ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి సీనియారిటీ ప్రకారం శాలరీలు పెంచుతామన్న ప్రభుత్వం ఇప్పుడు రెగ్యులర్‌గా ఇచ

Read More

మానుకోటలో ఎమ్మెల్యేపై కౌన్సిలర్ల తిరుగుబాటు

మహబూబాబాద్​ అర్బన్, వెలుగు : మహబూబాబాద్​ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎ

Read More

కంటివెలుగు శిబిరంలో కోతులు హల్చల్

మహబూబాబాద్ జిల్లాలోని కంటివెలుగు శిబిరంలో కోతులు హల్చల్ చేశాయి. నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలోని స్కూల్లోకి కోతులు చొరబడ్డాయి. శిబిరంలోన

Read More