వరంగల్

బీఆర్ఎస్ దోస్తానాతోనే ఆప్ ఓటమి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ పరువు గంగలో కలిసింది: కడియం  ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్  స్టేషన్ ఘన్ పూర్ లో ఉప ఎన్నికలొస్తే

Read More

కాళేశ్వరంలో ఘనంగా మహాకుంభాభిషేకం

పూర్తయిన మూడు రోజుల వేడుకలు ప్రత్యేక పూజలకు హాజరైన మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌‌&z

Read More

మేడారానికి భక్తుల రాక .. మూడు రోజుల్లో మినీ మేడారం జాతర

తరలివస్తున్న భక్తజనం ఆదివారం ఒక్కరోజే 30 వేల మంది భక్తుల రాక  తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం  సమ్మక్క

Read More

మూడు ఇండ్లు.. 16 ఓపెన్ ప్లాట్లు.. 15 ఎకరాల పొలం.. హన్మకొండలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్ పోగేసిన ఆస్తులివి..

హనుమకొండ, వెలుగు: ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్ల అవినీతికి అంతులేకుండా పోతోంది. ఆఫీసులను అడ్డాగా చేసుకుని కొందరు అధికారులు కరప్షన్క

Read More

విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి : టి.లింగారెడ్డి

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్​లో విద్యా రంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తె

Read More

విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేయాలి : కలెక్టర్​ అద్వైత్​ కుమార్

గూడూరు, వెలుగు: హాస్టల్​లో ఉండే విద్యార్థుల ఆరోగ్య వివరాలను ప్రతి రోజూ నమోదు చేయాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ ఆదేశించారు. శనివారం రాత్రి

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. ములుగు మండలం ఇంచేర్ల ఎంఆర్ గార్డ

Read More

ఆర్టీఏలో అలజడి.. డీటీసీ శ్రీనివాస్​పై విచారణతో డిపార్ట్​మెంట్​ లో కలకలం

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు పెద్దాఫీసర్లపై ఏసీబీ దాడులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నిర్ధారణ మరికొందరిపైనా అవినీతి ఆరోపణలు ఏసీ

Read More

ఆశ్రమ పాఠశాలల తనిఖీ

కురవి, వెలుగు: కురవి గిరిజన ఆశ్రమ పాఠశాల, ఏకలవ్య గురుకులాలను మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం సాయంత్రం కురవి గ

Read More

త్యాగరాజ కీర్తనలో కలెక్టర్

హనుమకొండ సిటీ, వెలుగు: విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవ సంబురాలను శుక్రవారం బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో గ్రాండ్ గా నిర్వహించారు

Read More

వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నూతన వధూవరులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. కాంగ్రెస్ నాయకుడు కొట్టె రాజబాబు-లక

Read More

గ్రేటర్ వరంగల్ లో వాటర్ దందా..!

నగరంలో ఇష్టారీతిన వెలుస్తున్న నీళ్ల ప్లాంట్లు కనీస ప్రమాణాలు పాటించకుండానే ఏర్పాటు వందల కొద్దీ ప్లాంట్లలో పర్మిషన్ పదమూడింటికే..  తనిఖీల

Read More

సాంబార్‎లో గుగ్గిళ్లు.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత

మహబూబాబాద్ /గూడూరు, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల హాస్టల్‎లో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర

Read More