ఆటగాళ్ల ప్రదర్శనపై బహిరంగంగా చర్చించదల్చుకోలేదన్నారు ఇండియన్ క్రికెట్ మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఆటగాళ్లకు ముఖ్యంగా ఫిట్ నెస్, కమ్యునికేషన్ ఉండాలన్నారు. ఒక్క మ్యాచ్, సిరీస్ ఆధారంగా నైపుణ్యాన్ని అంచనా వేయడం తప్పన్నారు. ఆరు వరల్డ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్.. ఒక్కటే వరల్డ్ కప్ సాధించాడని తెలిపారు. లక్ష్మణ్, ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు అసలు వరల్డ్ కప్ కొట్టలేదని..అలాంటప్పుడు వాళ్లు చెడ్డ ఆటగాళ్లు కాదన్నారు రవిశాస్త్రి.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం