దేశంలోని డిజిటల్ ఏజెన్సీలలో ఒకటైన వెబ్‌చట్నీని సంస్థ -స్థాపించిన సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ రావు ఏప్రిల్ 3 (శుక్రవారం) కన్నుమూశారు. ఇతనికి తల్లి దండ్రులు, భార్య ఉన్నారు. ఆయన 19 ఏళ్లవయసులో వెచ్ చట్నీ సంస్థను ప్రారంభారు. 2019లో జరిగిన కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో ఎక్కువ అవార్డులను వెచ్ చట్నీ సంస్థ కైవసం చేసుకుంది. వెబ్చట్నీ స్థాపించిన మూడేళ్ల లోపు అతిపెద్ద బ్రాండ్యాడ్ నెట్ వర్క్‌గా మారింది. తరువాత దీనిని బెర్టెల్స్‌మాన్ AG కొనుగోలు చేసింది. 2013లో వెబ్‌చట్నీని జపనీస్ బహుళజాతి మీడియా నెట్‌వర్క్ డెంట్సు ఏజిస్ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది.
సిద్దార్థ వెబ్ చట్నీకి అధిపతిగా కొనసాగుతూనే 2021 లో గ్లోబల్ క్రియేటివ్ నెట్ వర్క్ dentsumB కు భారతదేశ విభాగానికి అధిపతిగా నియమించబడ్డారు. 2022లో, రావు dentsuMB ఇండియా యొక్క గ్రూప్ CEO పదవి నుండి వైదొలిగి, సీరియల్ వ్యవస్థాపకుడు మధు సూదన్‌తో కలిసి పంట్ పార్ట్‌నర్స్ అనే మార్కెటింగ్ టెక్నాలజీ (మార్‌టెక్) స్పేస్‌లో కొత్త వెంచర్‌ను ప్రారంభించారు.