శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రియవర్మ తన కూచిపూడి నృత్య ప్రదర్శనలో మండూక శబ్ధం, మరకత మణిమయ అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
గొల్లపల్లి లలిత ధనలక్ష్మి తన శిష్య బృందంతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు.