వారం మొత్తం కష్టపడి పని చేసినవాళ్లకు వీకెండ్ వచ్చిందంటే రిలీఫ్ ఉంటుంది. ఆరిలీఫ్ ను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఇలా చేయాలి.
• వీకెండ్ లో మార్నింగ్ వాక్ కి వెళ్లాలి. ఫ్రెండ్స్ తో ఇష్టం అయిన ఆటలు ఆడొచ్చు. ఎక్కువ టైమ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు.
• మధ్యాహ్నం 12 గంటల వరకు మొబైల్, ల్యాప్ టాప్ వంటివి ముట్టుకోవద్దు, ఇది కళ్లపై స్ట్రెస్ తగ్గుతుంది. ఫ్రీ టైంని పెరుగుతుంది.
• వీకెండ్ లో చేయాల్సిన పనులను ఎలాగైతే ముందుగానే ప్లాన్ చేసుకుంటారో... అలాగే మిగిలిన ఐదు రోజు ల పనిని ముందే ప్లాన్ చేసుకుంటే పని భారం తగ్గుతుంది.
• శరీరం పైన కూడా కొంచెం శ్రద్ధ చూపాలి. జిమ్, యోగ లేదా మసాజ్ చేయించుకోవచ్చు. ఇలా చేస్తే వారం మొత్తం ఫ్రెష్ గా ఉంటారు.