లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మండలం పీచర గ్రామంలోని పిట్టలవాడ సమీపంలో సోమవారం చిరుతపులి కనిపించిందని మేకల కాపరి చెప్పడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకు అటవీశాఖ అధికారులు రమేశ్, సంజీవ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అవి పులి ఆనవాళ్లు కాదని, తోడేలు పాదముద్రలుగా గుర్తించారు. ప్రజలు భయపడొద్దని కోరారు.