ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్(7/34) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో విదేశీ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
పాకిస్థాన్‌లో టెస్టుల్లో విజిటింగ్ బౌలర్ అత్యుత్తమ గణాంకాలు
- 8/83: రవి రత్నేకే (SL vs PAK) - సియాల్‌కోట్ 1985
- 8/85: కపిల్ దేవ్ (IND vs PAK) - లాహోర్ 1983
- 7/32: జోమెల్ వారికన్ (WI vs PAK) - ముల్తాన్ 2025
- 7/52: క్రిస్ ప్రింగిల్ (NZ vs PAK) - ఫైసలాబాద్ 1990
- 7/66: ఫిల్ ఎడ్మండ్స్ (ENG vs PAK) - కరాచీ 1978
టెస్టుల్లో వెస్టిండీస్ స్పిన్నర్ అత్యుత్తమ గణాంకాలు
- 9/95: జాక్ నోరేగా (వర్సెస్ ఇండియా) - పోర్ట్ ఆఫ్ స్పెయిన్ 1971
- 8/29: లాన్స్ గిబ్స్ (వర్సెస్ ఇండియా) - బార్బడోస్ 1962
- 8/49: దేవేంద్ర బిషూ (వర్సెస్ పాకిస్థాన్) - దుబాయ్ 2016
- 8/60: రోస్టన్ చేజ్ (వర్సెస్ ఇంగ్లాండ్) - బార్బడోస్ 2019
- 8/104: ఆల్ఫ్ వాలెంటైన్ (వర్సెస్) ఇంగ్లాండ్) - మాంచెస్టర్ 1950
- 7/32: జోమెల్ వారికన్ (వర్సెస్ పాకిస్థాన్) - ముల్తాన్ 2025
7️⃣ for Jomel Warrican! 🔥
— FanCode (@FanCode) January 19, 2025
The West Indian spinner tore through Pakistan's batting lineup, claiming 7 wickets for 31 and restricting them to just 157 in their 2nd innings! 👏#PAKvWIonFanCode pic.twitter.com/GwY5IIZxC3