2012లో
- డిసెంబర్ 16: ఢిల్లీలోపారామెడికల్ స్టూ డెంట్‌పై ఆరుగురు అఘాయిత్యం .
- డిసెంబర్ 29:సిం గపూర్‌లోని ఎలిజిబెత్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బాధితురాలు చనిపోయింది .
2013లో
- జనవరి 3: ఆరుగురు నిందితులపై ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. వారిలో ఒకరు మైనర్‌గా తేల్చారు.
- ఫిబ్రవరి 2: ఐదుగురిపై 13 కేసులు.
- మార్చి 11: బస్సు డ్రైవర్ రామ్ సిం గ్ తీహార్‌జైల్లో ఉరేసుకుని ఆత్మహత్య.
- మార్చి 21: కొత్త అత్యాచార నిరోధక చట్టం . రేప్ నేరస్తులకు మరణశిక్ష విధించేలా మార్పు.
- ఆగస్టు 31: నేరస్తు ల్లో ఒకడైన మైనర్‌కుమూడేళ్లు జైలు శిక్ష విధించిన జువెనైల్ కోర్టు.
- సెప్టెంబర్ 13: దోషులైన ముఖేశ్ , వినయ్ ,అక్షయ్ , పవన్‌కు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష. ఉరిశిక్షను ధ్రువీకరించేందుకు కేసును ఢిల్లీహైకోర్టుకు రిఫర్ చేసిన ట్రయల్ కోర్టు.
- నవంబర్ 1: రోజువారి విచారణను ప్రారంభించిన ఢిల్లీ హైకోర్టు.
2014 మార్చి 13: మరణశిక్షనుసమర్థించిన హైకోర్టు.
2016 ఏప్రిల్ 3: సుప్రీం కోర్టులోకేసు విచారణ ప్రారంభం.
2017 మే 5: ఉరిశి క్షనుసమర్థించిన సుప్రీం కోర్టు.
2018 జులై 9: పవన్, ముఖేశ్ , వినయ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.
2019
అక్టోబర్ 29: క్షమాభిక్షకు ధరఖాస్తు చేసుకోవాలనినోటీసు జారీ చేసిన తీహార్ జైలు అధికారులు.
నవంబర్ 8: వినయ్ శర్మ క్షమాభిక్ష ఫైల్ రిజక్ట్ చేసిన ఢిల్లీ హోంమినిస్ట్రీ.
డిసెంబర్ 10: సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన అక్షయ్ .
డిసెంబర్ 18: అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు బెంచ్ .
మరిన్ని వార్తలు
కాషాయ నేతలు పెండ్లి చేసుకోరు.. రేప్‌లు చేస్తరు
గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?