
-
కేసీఆర్, కేటీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
-
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్ కు అభ్యంరమేమిటని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ను, కేసీఆర్, కేటీఆర్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.