కొత్త ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా మెటా యాజమాన్యం మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో తీసుకున్న ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 36.77 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ వినియోగదారులకు వాట్సప్ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే వారి అకౌంట్లను తొలగించడం విశేషం. నెలవారీ నివేదికలో భాగంగా 2021 ఐటీ నిబంధనలు ప్రకారం ఆ ఖాతాలను తొలగించామని వాట్సప్ స్పష్టం చేసింది. వాట్సప్ కు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లున్నారు.
36లక్షల ఖాతాలను తొలగించిన వాట్సాప్
- టెక్నాలజి
- February 2, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వెన్నెల రాత్రి నేపథ్యంలో..
- హోండా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అరెస్ట్
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్
- దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలు చేస్తాం: మంత్రి సీతక్క
- తాజాగా 45వ చిత్రాన్ని మొదలుపెట్టిన హీరో సూర్య
- 31 ఎకరాల్లో ఉస్మానియా దవాఖాన
- ఆస్ట్రేలియా నడ్డి విరిచిన టీమిండియా పేసర్లు.. బుమ్రా 1 జైస్వాల్ 2
- చెరువులు కబ్జా, కలుషితం కాకుండా చూస్తం: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
- హెజ్బొల్లా గ్రూప్‌తో కాల్పుల విరమణ షురూ.. 14 నెలల పోరాటానికి ఇజ్రాయెల్ ముగింపు
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..
- Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?