మహానటి ఫేం కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుుంది. తన అంద చందాలతో అదరహో అనిపిస్తుుంది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉందీ భామ.
రెండేళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమించుకుుంటున్నారని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుుంటున్నారని, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికారు చేస్తోంది. వీళ్లిద్దరు కలిసి ఇటీవల అనేక ప్రైవేట్ పార్టీలలో కనపడడమే ఇందుకు కారణం. దీనిపై కీర్తి సురశ్ క్లారిటీ ఇచ్చింది.
ALSO READ | The Sabarmati Report Review: ది సబర్మతి రిపోర్ట్ మూవీ రివ్యూ..
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని చూసి మా కుటుుంబ సభ్యులు చాలా బాధపడ్డారని చెప్పింది. తాను అనిరుద్‌తో ప్రేమలో లేనని, అతనికి నాకు పెళ్లి జరగబోతుుంది అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది పూర్తిగా ఫేక్ అని చెప్పింది. తనకు అనిరుద్ మంచి స్నేహితుడని తెలిపింది. ప్రస్తుతం తనకు పెళ్లిపై ఆసక్తిలేదని, దృష్టంతా కెరీర్ పైనే ఉందని క్లారిటీ ఇచ్చింది.