
- శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దర్శనం
- అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయం
శబరిమల కొండపై మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు అయ్యప్ప భక్తులు. లక్షలాది మంది భక్తుల శరణుఘోషతో శబరిమల మార్మోగింది. మకర దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల తరలివచ్చారు. రవి ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వేళ.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగా.. శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మరకజ్యోతి దర్శనం జరిగింది.
When the Makara Jyothi appears in the sky, it is eternal bliss for the devotees of Lord Ayyappa.
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 14, 2022
LIVE NOW -#Sabarimala #Makaravilakku on https://t.co/G7VbbnRozy pic.twitter.com/GOPkX0FKvZ