మెహిదీపట్నం, వెలుగు: లంగర్ హౌస్ లోని సురభి హోటల్ లో ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా వంకాయ కర్రీలో తెల్లపురుగు రావడంతో కంగుతిన్నాడు. ఇప్పటికే ఈ హోటల్ లో గతంలో అనేక సార్లు ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి.
వంకాయ కర్రీలో పురుగు రావడంతో బాధితుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.