FASTag Providers: ఫాస్టాగ్ ప్రొవైడర్ల ఎంపికలో సందేహాలున్నాయా.. అయితే మీకోసం

FASTag Providers: ఫాస్టాగ్ ప్రొవైడర్ల ఎంపికలో సందేహాలున్నాయా.. అయితే మీకోసం

ఫాస్టాగ్  అనేది మీ వాహనం విండ్ షీల్డ్ పై ఉన్న స్టిక్కర్.. ఇది టోల్ బూత్ వద్ద ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. టోల్ బూత్ లవద్ద టైం వేస్ట్ కాకుండా త్వరగా వెళ్లేందుకు సహాయ పడుతుది. అయితే ఫాస్టాగ్ ఎంపికలో మనకు చాలా సందేహాలు వస్తుంటాయి. మీ అవసరాలకు సరిపోయే ఓ మంచి ఫాస్టాగ్ ను కనుగొనడం ఎలా అని చాలా డౌట్ వచ్చే ఉటుంది. ఫాస్టాగ్ ఎంపికపై, సరసమైన ధరలు, అదనపు ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫాస్టాగ్ అంటే ఏమిటి 

FASTag అనే ది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది జాతీయ రహదారులపై టోల్ ప్లాజా  గుండా వెళ్తున్నప్పుడు  మీ లింక్ చేయబబడి బ్యాంక్ ఖాతా లేదా paytm వంటి ప్రీపెయిడ్ వాలెట్ నుంచి ఆటోమేటిక్ గా టోల్ మొత్తాలను చెల్లించబడతాయి.

ఫాస్టాగ్ ఉపయోగాలు 

ఫాస్టాగ్ లు టోల్ ల ద్వారా మీ వాహనాలను అనుమతిస్తుంది. ప్రయాణంలో మీ విలువైన సమయం ఆదా చేస్తుంది. 

నగదు రహిత చెల్లింపులు: ఫాస్టాగ్ అంతరాయం లేని లావాదేవీలను అందిస్తుంది. 

డిస్కౌంట్:  క్యాష్ బ్యాక్ ఆఫర్లు ,పార్కింగ్, ఇంధనంపై డిస్కౌంట్ లతో డీల్స్ ను అందిస్తుంది మా ప్రయాణాన్ని బడ్జెట్ కు అనుకూలంగా మార్చుకోవచ్చు. 

ఎన్విరాన్ మెంటల్ ఛాంపియన్ : టోల్ బూత్ లలో ఎక్కువ సమయం నిలవకుండా అతి తక్కువ సమయంలో టోల్ ద్వారా వెళ్లడంతో ఇంధన వృధా కాదు, తక్కు వ కర్భన ఉద్గారాలు  ఉత్పత్తి అవుతాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లు ఫాస్టాగ్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. 

తరుచుగా హైవే ప్రయాణికుల కోసం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఫాస్టాగ్ లేదా యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. వివిధ ప్రయోజనాలు, ఫీచర్ల కోసం బడ్జెట్ కాన్షియస్ డ్రైవర్లుAirtel Payments Bank Fastag,IDFc ఫస్ట్ బ్యాంక్ ఫాస్టాగ్ వంటి ప్రొవైడర్లను ఎంచుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు