కశ్మీర్ గుల్ మార్గ్ లోని టూరిస్ట్ రిసార్ట్ లో వింటర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీ డాగర్ డివిజన్, కశ్మీర్ టూరిజం డిపార్ట్ మెంట్ సంయుక్తంగా మూడు రోజుల పాటు వింటర్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. కశ్మీర్ పర్యాటకాన్ని పెంచి... కశ్మీర్ వ్యాలీలోని కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వింటర్ ఫెస్టివల్ యూజ్ అవుతుందని తెలిపారు ఆర్మీ అధికారులు.
మరిన్ని వార్తల కోసం