ముస్సోరీలో అట్టహాసంగా ‘వింటర్ ​లైన్ కార్నివాల్ ​2022’

ఉత్తరాఖండ్​లోని ముస్సోరీలో సోమవారం ‘వింటర్ ​లైన్ కార్నివాల్ ​2022’ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మహిళా బ్యాండ్ ఇలా ప్రదర్శన ఇచ్చింది.