హైదరాబాద్, వెలుగు: చలికాలం వాడే ప్రొడక్టుల కోసం ‘వింటర్ వెల్నెస్ సెంటర్’ను ప్రారంభించినట్టు అమెజాన్ తెలిపింది. ఈ స్టోర్ లో కిరాణా, బేబీ ఉత్పత్తులు, పెట్ కేర్, ఆరోగ్యం, పర్సనల్ కేర్ ప్రొడక్టులు ఉంటాయి. వీటితో పాటు కస్టమర్లు కపివ, కోఫోల్, క్విక్, బైద్యనాథ్, అస్లీ ఆయుర్వేద్, కేరళ ఆయుర్వేద వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి శీతాకాల ప్రొడక్టులపై 45శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ తెలిపింది. డాబర్ చ్యవన్ ప్రాశ్, బైద్యనాథ్ అస్లీ ఆయుర్వేద చ్యవన్ ప్రాశ్, లిటిల్ జాయ్స్ ఇమ్యూనిటీ కిట్, హార్లిక్స్ స్ట్రెంగ్త్ ప్లస్, కపివ శిలాజిత్ వంటి ప్రొడక్టులపై తగ్గింపులు ఉంటాయని పేర్కొంది.
అమెజాన్‌లో వింటర్ వెల్నెస్ స్టోర్
- హైదరాబాద్
- November 28, 2024
లేటెస్ట్
- డాక్టరంటే ఎవరు... అనే ప్రశ్నకు పరీక్షల్లో కుర్రాడు రాసిన జవాబు ఇదే.. సోషల్ మీడియాలో వైరల్
- ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు
- ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా వి.రామసుబ్రమణియన్
- ఇండియాలో పెరిగిన బంగారం నిల్వలు.. మూడే మూడు కారణాలు..
- సంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక
- ఇక నాశనం చేసింది చాలు.. పొల్యూషన్ తగ్గించడానికి మనకు తెలియకుండా ఇంత జరుగుతుందా..?
- అంతరిక్షంలో మొక్కలు పెంచనున్న ఇస్రో.. ఇందు కోసం ఏం చేస్తారంటే..
- హీరోయిన్ తో ముద్దు కాంట్రావర్సీపై క్లారిటీ ఇచ్చిన హీరో.. దానికోసమే అలా చేశారట..
- తెగ లాగించేశారు... హైదరాబాద్ లో నిమిషానికి 34 బిర్యానీ ఆర్డర్లు..
- క్రిస్మస్ వేళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Most Read News
- iPhone 15 ఇప్పుడు రూ.27వేలకే.. నిమిషాల్లో డెలివరీ..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- కౌశిక్ హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన అభిమాని...తారక్ కాంట్రవర్సీ కి చెక్..
- రైతులకు బిగ్ అలర్ట్.. రైతు భరోసా స్కీమ్‌పై మంత్రి సీతక్క కీలక ప్రకటన
- ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
- అడ్వొకేట్ సంచలన వ్యాఖ్యలు.. మూడు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ రద్దు
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- IND vs AUS: బూమ్.. బూమ్.. భయం: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు బుమ్రాపై పాఠాలు
- జైలులో కనీసం టూత్ బ్రష్, సబ్బు కూడా ఇవ్వరు: నటి కస్తూరి
- ఎలా వచ్చారు..? ఎలా వెళ్లారు..? ఓ సారి చేసి చూపించండి.. సంధ్య థియేటర్ దగ్గర బన్నీతో సీన్ రీకన్స్ట్రక్షన్
- Jobs Alert: SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో..