
మొబైల్‌కి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ లేకున్నా చిన్న ట్యాగ్ తగిలిస్తే... ఆ ఫీచర్ వచ్చేస్తుంది. గడియారం టైం చూపించడమే కాదు.. టైం చెప్తుంది కూడా. ఎవరైనా దాడి చేసినప్పుడు వాళ్ల మీద పెప్పర్ స్ర్పే చేయడం మామూలే.అదే ఈ డివైజ్‌తో స్ర్పే చేస్తే.. దాడి చేసినవాళ్ల ఫొటో, లొకేషన్ కూడా ఎమర్జెన్సీ నెంబర్లకు షేర్ చేస్తుంది.