సోనీ నుంచి వైర్​లెస్​ హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ సోనీ డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌800 సిరీస్‌‌‌‌‌‌‌‌ సోనీ ట్రూ వైర్లెస్‌‌‌‌‌‌‌‌ స్టీరియో హెడ్‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియాలో లాంచ్‌‌‌‌‌‌‌‌ చేసింది. అద్భుతమైన, నేచురల్‌‌‌‌‌‌‌‌ సౌండ్‌‌‌‌‌‌‌‌ వీటి స్పెషాలిటీ అని ప్రకటించింది. ఇందులోని బ్యాటరీ 16 గంటలపాటు పని చేస్తుంది. పది నిమిషాలు చార్జ్‌‌‌‌‌‌‌‌ చేస్తే 70 నిమిషాలు మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ వినొచ్చు. డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌800లోని ఐఆర్‌‌‌‌‌‌‌‌ సెన్సర్‌‌‌‌‌‌‌‌ ..హెడ్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌ను వాడకుంటే ఆటోమాటిక్‌‌‌‌‌‌‌‌గా ఆఫ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. వాయిస్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌కు కూడా ఈ డివైజ్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి వాయిస్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్లను ఇది సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది.

For More News..

థియేటర్లు ఓపెన్ అయినా ఓటీటీలకు ఫుల్ డిమాండ్

చిన్న బ్యాంకులు.. పెద్ద వడ్డీ!