దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,209 కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 83,64,086కు చేరింది. కరోనా బారినపడి దేశంలో కొత్తగా 704 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,24,315కు చేరింది. బుధవారం ఒక్కరోజే 55,331 మంది కోలుకున్నారు. దీంతో నిన్నటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 77,11,809కి చేరింది. ఇంకా 5,27,962 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా 12,09,425 కరోనా పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య 11,42,08,384కు చేరింది. కాగా.. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 92.09 శాతంగా మరియు మరణాల రేటు 1.49 శాతంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
With 50,209 new #COVID19 infections, India's total cases surge to 83,64,086. With 704 new deaths, toll mounts to 1,24,315.
Total active cases are 5,27,962 after a decrease of 5,825 in last 24 hrs.
Total cured cases are 77,11,809 with 55,331 new discharges in the last 24 hrs. pic.twitter.com/Osb0K0STLF
— ANI (@ANI) November 5, 2020
For More News..