బాన్సువాడ, వెలుగు: బాన్సువాడలో బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నివాసంలో రెండో వార్డు మున్సిపల్ మోతీలాల్, 14 వ వార్డు కౌన్సిలర్ నార్ల నందకిశోర్ గురువారం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
ఏనుగు రవీందర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.