వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ స్పెషల్ ట్రైన్ లో ఓ గర్భిణీ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాకు చెందిన మీనా కుంభర్ అనే గర్భిణీ మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణలోని లింగంపల్లి నుంచి ఒడిశాలోని బాలాంగిర్‌కు ప్రత్యేక రైలులో వెళ్తోంది. అయితే మార్గమధ్యలో మీనా కుంభర్ డెలివరీ అయింది. శుక్రవారం ఉదయం 5.40 నిమిషాలకు రైలు టిట్లాగఢ్ స్టేషన్ కు రాగానే..రైల్వే వైద్య సిబ్బంది తల్లీబిడ్డలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత తల్లీబిడ్డను ఏడీఎంవో సూచనలతో జనని అంబులెన్స్ లో జిల్లా సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని శ్రామిక స్పెషల్ ట్రైన్ లో ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు జన్మించారు.
శ్రామిక్ స్పెషల్ ట్రైన్ లో మహిళ డెలివరీ
- దేశం
- June 6, 2020
లేటెస్ట్
- బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ నిర్వహణ
- ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల రుణమాఫీ నిధులు : ఎమ్మెల్యేరామ్మోహన్ రెడ్డి
- ప్రహరీ కూలి18 బైకులు ధ్వంసం
- ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిది
- రేవతి చనిపోయిందని తెల్లారే తెలిసింది
- ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్
- ఫ్లడ్లైట్స్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్చల్
- రాజస్థాన్‌లోని కోటాలో మరో స్టూడెంట్ ఆత్మహత్య
- సభ నిర్వహణలో స్పీకర్ మార్క్
- బీమాపై జీఎస్టీ ఈసారీ తగ్గించలే
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...