
మేకప్ బ్రష్ ను రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే మేకప్ బ్రష్ లో మురికి, బ్యాక్టీరియా వంటివి చేరి ఎలర్జీలకి కారణమవుతాయి. మేకప్ బ్రష్ క్లీన్ చేయడం కోసం.... మేకప్ బ్రష్ బ్రిసల్స్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి. తర్వాత చేతిమీద షాంపూ లేదా హ్యాండ్ వాష్ వేసుకుని మేకప్ బ్రష్న క్లీన్ చేయొచ్చు.
మేకప్ బ్రష్ బ్రిసల్స్ కోసలమీద అరచేతిని పెట్టి మసాజ్ చేయాలి. బ్రష్ ని మెల్లగా పిండితే మిగిలిపోయిన వాటర్ వెళ్లిపోతుంది. ఆయిల్ స్టిక్తో కూడా మేకప్ బ్రష్ క్లీన్ చేయొచ్చు. వీటిలోని నేచురల్ ఆయిల్స్, పసుపు పొడి మేకప్ బ్రష్ మీది క్రిముల్ని తొలగిస్తాయి.