రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్‌లో అందమైన పెయింట్స్‌తో ప్రజలను ఆకట్టుకునేలా మహిళా శక్తి క్యాంటీన్లను ముస్తాబు చేస్తున్నారు.
వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్