దుబాయ్: బ్యాటింగ్‌లో రాణించిన సౌతాఫ్రికా.. విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో లారా వోల్‌వర్త్ (59 నాటౌట్), తజ్మిన్ బ్రిట్స్ (57 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్–బి తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 118/6 స్కోరు చేసింది. స్టెఫానీ టేలర్ (44 నాటౌట్) టాప్ స్కోరర్. మలాబా 4, కాప్ 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 119/0 స్కోరు చేసింది. మలాబాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
Women's T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్.. సౌతాఫ్రికా బోణీ
- క్రికెట్
- October 5, 2024
లేటెస్ట్
- బీసీల ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదు : తీన్మార్ మల్లన్న
- ఉగాది లోపు అర్బన్ పార్క్ రోడ్డు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- IND vs AUS: తొలి సెషన్ లో సిరాజ్ పంజా.. విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్
- క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి : బక్కి వెంకటయ్య
- నలుగురు ట్రాక్టర్ దొంగల అరెస్ట్..రూ. 45 వేల నగదు, ఓ కార్, బైక్ స్వాధీనం
- కరీంనగర్లో వర్ష జ్యువెలరీ ప్రారంభం
- గోదావరి తీరంలో ఇంగ్లాండ్ టూరిస్ట్‌లు
- తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి : డా. వంశీకృష్ణ
- ఖమ్మంలో పెరిగిన చలి..
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అపరిచితుడు..పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు