ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దాని దాటికి ఇప్పటికే వేల మంది మరణించారు. లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా భయానికి లాక్ డౌన్ ప్రకటించాయి. దాంతో వాటి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో ప్రపంచ బ్యాంక్ రంగంలోకి దిగింది. కరోనా భారిన పడ్డ దేశాలను ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొంత అమౌంట్ ను విడుదల చేస్తున్నట్లు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.
For More News..