ప్రపంచలంలోనే అతిపెద్దగా ఉండే ఫిలిప్పీన్స్ ఈగల్ జాతి గద్దలు. చిన్నాచితకా పాములను తినడమే కాదు. ఏకంగా కోతులనే ఎత్తుకుపోయి తినేస్తుంటాయి. ఎక్కువగా ఫిలిప్పీన్స్లోనే కనిపిస్తుంటాయి. అట్లాంటి అరుదైన గద్ద ఒకటి ఇండియాకు వచ్చింది. ఒరిస్సాలోని బారిపడా ఫారెస్ట్ డివిజన్లో కనబడింది. చాలా కష్టపడి ఫారెస్టు అధికారులు దాన్ని కాపాడారు. మెడికల్ చెకప్స్ చేసి సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ లో వదిలేశారు. గద్దను వీడియో తీసి విడుదల చేశారు. వీడియోలో గద్దను పరిశీలించిన ఎక్స్పర్ట్స్.. అది ఫిలిప్పీన్స్ గద్దలా కనిపిస్తలేదంటున్నారు. మనదేశంతో పాటు ఆసియాలోని వేడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్ జాతికి చెందినదానిలా ఉందని చెబుతున్నారు. భయం లేదా కోపం వల్ల ఈ పిల్ల క్రెస్టెడ్ గద్ద ఈకలు డిఫరెంట్గా పైకి లేచాయని, అందుకే ఇది ఫిలిప్పీన్స్ ఈగల్ మాదిరిగా కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇది ఇండియన్ ఈగలేనా? లేక నిజంగా ఫిలిప్పీన్స్ ఈగలా? ఇంకా నిర్ధారణ కాలేదు!
కోతులను తినే గద్ద.. ఒరిస్సాలో వాలింది!
- దేశం
- November 5, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- ఇక నుంచి రామ్ చరణ్ ఆ సీన్స్ చెయ్యాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి: రాజమౌళి
- IND vs AUS: ఎవరీ బ్యూ వెబ్స్టర్.. సిడ్నీ టెస్టులో ఆరున్నర అడుగుల బుల్లెట్
- V6 DIGITAL 02.01.2025 EVENING EDITION
- బీఆర్ఎస్రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది: మంత్రి పొన్నం
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకు.. ఎక్కడ..?
- హాస్టల్ బాత్రూమ్లో విద్యార్థినుల నగ్న వీడియోల కేసు.. పోలీసుల అదుపులో హాస్టల్ వార్డెన్
- రూ.1500 పంపకాల్లో లొల్లి.. కానిస్టేబుల్ సస్పెన్షన్, వీఆర్ కు హోంగార్డు అటాచ్
- Dabidi Dibidi Lyrical song: ఊలాలా.. నా మువ్వ గోపాలా.. బాలయ్య మాస్ సాంగ్ మామూలుగా లేదుగా..!
- బీసీలను అన్యాయం చేసి గొంతు కోసిండ్రు.. బీఆర్ఎస్పై మహేష్ గౌడ్ ఫైర్
Most Read News
- ఇదేం గలీజు పని.. హైదరాబాద్లో ఉప్పల్ సైడ్ ఉండేటోళ్లు.. సూడండి.!
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు
- అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.. కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఆయుధాలు చూడొచ్చు, సైన్యం గురించి తెలుసుకోవచ్చు.. గోల్కొండ కోటలో ‘Know Your Army’ మేళా
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?