మార్చి 10న కుస్తీ పోటీలు..గెలిచిన వారికి వెండి కడెం

మార్చి 10న కుస్తీ పోటీలు..గెలిచిన వారికి వెండి కడెం

లింగంపేట,వెలుగు : మండలంలోని కొర్పోల్ లో ఆదివారం సాయంత్రం కుస్తీ పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. మహాశివరాత్రి పండుగ సందర్బంగా   స్థానిక కాశీ లింగాల గుడి దగ్గర  పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  పోటీల్లో గెలిచిన వారికి వెండి కడెం  బహుకరిస్తామన్నారు.