యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో
2 కోట్ల 32 లక్షల 22 వేల 6 వందల 89 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230 గ్రాములు బంగారం, 4 కిలోల 4 వందల 20 గ్రాముల వెండి చేకూరింది.
విదేశీ రూపాయలు :
- అమెరికా - 593 డాలర్లు
- యూఏఈ - 65 దిరామ్స్
- ఆస్ట్రేలియా -65 డాలర్స్
- కెనడా -220
- సింగపూర్ - 10
- ఇంగ్లాండ్ - 10
- సౌదీ అరేబియా -122
- యూరోప్ -15
- ఒమన్ - 400
- మలేసియా - 2
- కత్తర్. 23
- థాయిలాండ్ - 100
- న్యూజిల్యాండ్ 5
- బెహరన్ 1/2
- డెన్మార్క్ 1000
- వియత్నాం 10,000