యాదాద్రి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది.  గత 33 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో
2 కోట్ల 7 లక్షల 45 వేల 2 వందల 91 రూపాయల  ఆదాయం వచ్చింది.  కానుకల రూపంలో 96 గ్రాములు బంగారం,  4 కిలోల 9 వందల గ్రాముల వెండి  వచ్చింది.

 విదేశీ రూపాయలు :

  • అమెరికా - 644 డాలర్లు
  • యూఏఈ - 125  దిరామ్స్
  • రియల్స్ 
  • ఆస్ట్రేలియా -30 డాలర్స్
  • ఒమన్ - 102
  • సింగపూర్ -14
  • ఇంగ్లాండ్ -10
  • సౌతాఫ్రికా -180
  • కెనడా -25
  • సౌదీ అరేబియన్  -60
  • ఆస్ట్రేలియా - 25
  • కత్తర్ - 101
  • మలేసియా  68
  • భూటాన్  10
  • నేపాల్  50
  • యుఏ ఈ  125