యాదాద్రిలో భక్తుల రద్దీ సాధారణం.. హుండీ ఆదాయం ఎంతంటే..

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి  ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి స్పెషల్ దర్శనానికి ఒక గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనం ఒక గంట 30 నిమిషాల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

ALSO READ:  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 16 గంటలు 

స్వామివారి ఆదాయం..

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆదాయం రూ. 21,37,907/, ప్రధాన బుకింగ్ రూ. 1,55,450/, కైంకర్యములు రూ. 800/, సుప్రభాతం రూ. 3,600/, బ్రేక్ దర్శనం రూ. 61,200 /, రూ. వ్రతాలు 68,800/, వాహన పూజలు 21,800/, వీఐపీ దర్శనం రూ. 2,10,000/, ప్రచారశాఖ రూ. 28,270/, పాతగుట్ట రూ. 16,090/, కొండపైకి వాహన ప్రవేశం రూ. 1,00,000/, 

యాదఋషి నిలయం రూ. 49,240/, సువర్ణ పుష్పార్చన రూ. 47,200 /, శివాలయం రూ. 4,800/, పుష్కరిణీ రూ. 1,600/, ప్రసాదవిక్రయం రూ. 11,64,060/, శాశ్వత పూజలు రూ. 15,000/, కళ్యాణ కట్ట రూ. 88,000/, అన్నదానం రూ. 1,01,997/ గా ఆదాయం చేకూరిందని అధికారులు వెల్లడించారు.