గుండెపోటుతో ఏసీపీ రామలింగరాజు మృతి

గుండెపోటుతో  ఏసీపీ రామలింగరాజు  మృతి

యాదాద్రిలో విషాదం చోటుచేసుకుంది. యాదగిరి గుట్ట టెంపుల్ ఎస్ పీఎఫ్  ఎసీపీగా పనిచేస్తున్న రామలింగరాజు గుండెపోటుతో మృతి చెందారు.   కొన్ని రోజుల క్రితం  మృతుడు ఏసిపి రామలింగరాజు యాదాద్రిని దర్శించుకున్నారు. రామలింగరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.