యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి నెల రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు.  ఆలయానికి నెల రోజుల్లో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై ఏడు వెల ఒక వంద డెభై ఏడు  రూపాయల ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు.  ఇక 166 గ్రాములు బంగారం, 4 వేల 750 తులాల వెండి వచ్చినట్లుగా తెలిపారు.  

స్వామి వారికి వచ్చిన విదేశీ రూపాయల ఆదాయం 

  • అమెరికా - 1163 డాలర్లు
  • ఆస్ట్రేలియా 5 డాలర్లు
  • యూఏఈ - 210  దిరమ్స్
  • నేపాల్ - 400 రుపిస్   
  • సౌదీ అరేబియన్ 37 రియల్
  • సింగపూర్ 40 డాలర్స్ 
  • కువైట్ 2 దినర్ 
  • కతర్ 60 రియల్
  • ఒమన్  200 బైస 
  • పోలాండ్ 20 
  • మరిషస్ 300
  • శ్రీలంక 100
  • ఒమన్ 1 రియల్