యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు తరలించి, ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ చేపట్టారు. గత 20 రోజుల్లో భక్తులు రూ.1,84,84,891 నగదు, 144 గ్రాముల బంగారం, 2 కిలోల 850 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని నర్సన్నకు కానుకగా సమర్పించారని ఈవో గీతారెడ్డి చెప్పారు. అమెరికా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, ఒమాన్, సింగపూర్, మెక్సికన్ కరెన్సీ హుండీల్లో వేశారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.19,90,260 ఆదాయం సమకూరింది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
నర్సన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు
- నల్గొండ
- January 25, 2023
లేటెస్ట్
- పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్: కేంద్రమంత్రి బండి సంజయ్
- జనవరి 9వ తేదీ ఇంత దరిద్రమైన రోజా.. ఆ రోజు ప్రపంచంలో ఏం జరిగిందంటే..?
- నార్సింగ్ గుట్టలపై అబ్బాయి, అమ్మాయి హత్య.. ఎవరు వీళ్లు.. ఎక్కడివారు..?
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- కౌశిక్ రెడ్డి.. ఇప్పటికైనా తీరు మార్చుకో: TPCC చీఫ్ మహేష్ గౌడ్
- PSL 2025: అప్పుడు ఐపీఎల్.. ఇప్పుడు పాక్ సూపర్ లీగ్: వార్నర్, విలియంసన్ విడదీయలేని బంధం
- జమ్మూ కాశ్మీర్లో భారీ పేలుడు.. ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు
- Champions Trophy 2025: ఆ టోర్నీ ముగిశాకే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్ ప్రకటన
- ప్రధానితో కలసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరు..
- Sankranti Special : సంక్రాంతి పిండి వంటల్లో ఇంత ఆరోగ్యం ఉందా.. అందరూ వీటిని తినాల్సిందే..!
Most Read News
- గుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
- అదొక చెత్త ఎయిర్లైన్స్.. పండగ ఆనందం లేకుండా చేశారు: SRH ఓపెనర్
- Sankranthiki Vasthunnam Movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
- సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి
- ర్యాపిడో డ్రైవర్ కి అమ్మాయి పరిచయం.. చర్చిలో పెళ్లి.. హైదరాబాద్ లో అరెస్ట్.. ఏం జరిగిందంటే..?
- KCR క్షమాపణ చెబితే .. MLA పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే సంజయ్
- ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు
- రేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్
- ఎక్కడి పనులు అక్కడే.. నాలుగు రోజుల్లో మల్లన్న మహా జాతర ప్రారంభం
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు