యాదాద్రి, వెలుగు: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలకు అష్టభుజి మండపంలో లీకేజీ ఏర్పడింది. రెండు నెలల కిందట కురిసిన వర్షాలకు ఆలయ మండపాల్లోకి వర్షపు నీరు చేరింది. అప్పట్లో పంచతల రాజగోపురం ప్రాకార మండపాల్లోని అద్దాల మండపంలోకి నీరు చేరడంతో టెక్నీషియన్లు వచ్చి రిపేర్లు చేశారు. ఇటీవల ఆలయం చుట్టూ కృష్ణ శిలలతో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. బ్రహ్మోత్సవ మండపం పక్కన కుంగిన ప్లోరింగ్ను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అష్టభుజి మండపంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని ఫొటోలు తీయడానికి మీడియా ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం యాదాద్రికి వచ్చిన సీఎంవో సెక్రటరీ భూపాల్ రెడ్డి కుంగిపోయిన ప్లోరింగ్ను పరిశీలించి.. నాణ్యత లోపాలు ఉంటే సహించబోమని హెచ్చరించిన మరుసటి రోజే లీకేజీ ఏర్పడింది.
యాదాద్రి ఆలయంలో మళ్లీ లీకేజ్
- తెలంగాణం
- August 14, 2020
మరిన్ని వార్తలు
-
Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
-
Viral Video: అయ్యోపాపం.. బడికి వెళ్లాలంటే.. రోప్ వేతో నది దాటాల్సిందే..
-
Ian Chappell: ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా అవసరమా..? ఐసీసీకి ఆస్ట్రేలియా దిగ్గజం సూటి ప్రశ్న
లేటెస్ట్
- Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
- Viral Video: అయ్యోపాపం.. బడికి వెళ్లాలంటే.. రోప్ వేతో నది దాటాల్సిందే..
- Ian Chappell: ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా అవసరమా..? ఐసీసీకి ఆస్ట్రేలియా దిగ్గజం సూటి ప్రశ్న
- బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.. మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్
- గద్దర్‌ను హత్య చేశారు.. అన్ని ఆధారాలున్నాయ్: కేఏ పాల్
- Haripriya: పెళ్లిరోజునే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ
- Good Health : రోజుకు ఒక గుడ్డు తినాలా.. రెండు గుడ్లు తినాలా.. ఎన్ని తింటే ఆరోగ్యం..!
- Smriti Mandhana: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మంధాన
- బాదుడే బాదుడు : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
Most Read News
- హైవే కోసం ఇంటిని 2 కోట్లకు అమ్మేయమని అడిగిన ప్రభుత్వం.. కుదరదన్న ఇంటి ఓనర్.. నెక్ట్స్ జరిగింది ఇది..!
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..
- Cricket Australia: అదొక్క సిరీస్ ఆడాలని ఉంది.. తరువాత దేనికైనా సిద్ధం: ఆసీస్ ఓపెనర్
- Mohammed Siraj: నన్ను వదిలేయండయ్యా.. ఆమె నాకు చెల్లెలు లాంటిది: మహమ్మద్ సిరాజ్
- రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..