సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి యువకుడి మృతి

సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి యువకుడి మృతి

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన మేకల ప్రశాంత్ (18) అనే యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం పోగొట్టుకున్నా డు.  ఉదయం స్నేహి తులతో కలసి తడపాకల్ వద్ద గోదావరిలో స్నానం చేస్తూ సెల్పీ దిగడానికి ప్రయత్నిం చాడు. ఈ క్రమంలో కాలుజారి గోదావరిలో పడి పోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహి తులు కేకలు వేయగా స్థానికులు బయటకు తీసి 108 అంబులెన్స్‌‌కు సమాచారం ఇచ్చారు.వారొచ్చి పరీక్షించగా, అప్పటికే చనిపోయిన ట్టు చెప్పారు.