హైదరాబాద్ లోని సంతోష్ నగర్ 111/68 పోలింగ్ స్టేషన్ లో దొంగ ఓటు వేయడానికి యత్నించిన యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా యువతి 356 సీరియల్ నెంబర్ ఓటర్ స్లిప్ లో ఓటు వేసి వెళ్లిపోయింది. ఆ తరువాత రెండోసారి ఓటు వేయడానికి వచ్చినప్పుడు యువతి చేతికి సిరా కనిపించడంతో ఎన్నికల అధికారులకు దొరికిపోయింది. పోలింగ్ బూత్ నుంచి పారిపోతుండగా ఆ యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫాతిమా. ప్రిసైడింగ్ ఆఫీసర్ పిర్యాదు మేరకు 132 RP ACT, 171 F, 188 IPC సెక్షన్స్ కింద యువతిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. . దొంగ ఓటు యత్నంపై రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత . ఆమె ఒత్తిడి మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగ ఓటుకు యత్నం.. దొరికిపోయిన యువతి
- హైదరాబాద్
- May 14, 2024
లేటెస్ట్
- AUS vs IND: అప్పుడే తుది నిర్ణయం తీసుకుంటాం.. గిల్ గాయంపై భారత బౌలింగ్ కోచ్
- రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- Syed Mushtaq Ali Trophy 2024: శాంసన్‌కు ప్రయోషన్.. కెప్టెన్‌గా బాధ్యతలు
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తోన్న క్రేజీ బ్యూటీ.. దుల్కర్, రామ్, నాని సినిమాలలో ఛాన్స్!
- జపాన్ లో భూత్ బంగ్లాలు.. టెక్నాలజీ ఎంత ఉంటే ఏంటీ.. లక్షల ఇళ్లు ఖాళీ
- పార్ట్ టైం రాపిడో నడుపుతున్న వీడియో జర్నలిస్ట్ యాక్సిడెంట్లో మృతి
- ఎలాన్ మస్క్‌కు షాక్.. SpaceX స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం సక్సెస్..కానీ బూస్టర్ రికవరీ ఫెయిల్
- అల్లం.. వెల్లుల్లి పేస్టులో సింథటిక్ రంగులు కలుపుతున్నారు..
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- ఇట్స్ అఫిషియల్: విడాకులు తీసుకున్న AR రెహమాన్ దంపతులు
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కాంబినేషన్‌పై క్లారిటీ!..శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో ఇండియా తొలి టెస్ట్
- కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు: హైకోర్టు
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?