సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో యువకులు రెచ్చిపోయారు. హుజూర్ నగర్ రోడ్డు పక్కన ఉన్న దాబాల్లో పరస్పరం కర్రలు, బీరు సీసాలతో దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో గాయపడిన ఒకరి పరిస్థితి విషంగా ఉంది. మరొకొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.