వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ బద్దిపోచమ్మ అమ్మవారికి ‘యూట్యూబ్ తల్లి, గూగుల్ అమ్మబోనం’ పేరిట ఫోక్ సింగర్స్, డ్యాన్సర్స్ బుధవారం బోనాలు సమర్పించారు. కళాకారుల ఐక్యత కోసం ఏర్పాటైన ఐటీఎఫ్ రెండో వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించామని పుష్ప మూవీ సింగర్ మౌనిక తెలిపారు.
కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి.