వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్.. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్ జగన్.. రాష్ట్ర గవర్నర్‌కు వివరించారు. ఏపీలో 45 రోజులుగా జరుగుతున్న దాడులు, హత్యల గురించి ఫిర్యాదు చేశారు. దాడులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ చూపించారు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌కు వైఎస్ జగన్ అందజేశారు. ఈ భేటి 45 నిమిషాలు జరిగింది.
AP News: ఏపీ గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
- ఆంధ్రప్రదేశ్
- July 21, 2024
లేటెస్ట్
- గిట్లయితే ఎట్ల..ఇండ్లే పటాకుల గోడౌన్లు.. హైదరాబాద్‌లో పెరగుతున్న అగ్నిప్రమాదాలు
- గోల్డ్ బిజినెస్ డౌన్ : ధన త్రయోదశిపై బంగారం ధరల ఎఫెక్ట్
- డెడ్లైన్లు మారినా నేటికీ రుణమాఫీ కాలే : హరీశ్‌రావు
- సొంతగూటికి బాబూమోహన్
- గత పాలకులు చేసిన అప్పులు తీర్చే పనిలో ఉన్నాం : మల్లు భట్టి విక్రమార్క
- ఎస్కార్ట్‌తో గంజాయి రవాణా
- రూ. 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపినం : కేటీఆర్
- డాక్టర్ నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి
- స్కూల్ స్థాయి నుంచే డ్రైవింగ్ ఎడ్యుకేషన్
- దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Most Read News
- గుట్టు విప్పేశారు: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీపై తల్లి విజయమ్మ సంచలన విషయాలు
- Diwali 2024 : దీపావళి ప్రమిదల్లో ఎన్ని ఒత్తులు ఉండాలి.. ఒక్కో ఒత్తి ఒక్కో దీవెన ఇస్తుంది..!
- సికింద్రాబాద్: ఈ రెస్టారెంట్ లో తినకండి.. తుప్పుపట్టిన ఫ్రిడ్జ్‌లో చికెన్, మటన్
- పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్
- Dhanteras 2024: ధన త్రయోదశి రోజున బంగారం ధరలు ఇలా ఉన్నాయేంటి..?
- కొండాపూర్‌లోని ఈ ఏరియాలో హాస్టల్స్ వద్దంటూ స్థానికుల గొడవ
- కుటుంబ సర్వే ఫార్మాట్ ఇదే: ఈ వివరాలు అన్నీ రెడీ చేసుకోండి
- ఇంజనీరింగ్, ITI చేసినోళ్లకు గుడ్ న్యూస్ : రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
- Ranji Trophy 2024: 2 మ్యాచ్‌ల్లో 294 బంతులు.. ద్రవిడ్, పుజారాను తలపిస్తున్న చాహల్
- ఇది కదా టాటా సింప్లిసిటీ: కోట్లు సంపాదించిన రతన్ టాటా.. జస్ట్ ఫోన్ కాల్ కోసం బిగ్ బీ దగ్గర డబ్బులు అడిగారు