![వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరసన దీక్ష వాయిదా](https://static.v6velugu.com/uploads/2021/11/YS-Sharmila's-nirudhyoga-nirasana-deeksha-has-been-postponed-due-to-the-MLC-election-code_uU7pwjavg2.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు అండగా నిరుద్యోగ నీరసన దీక్ష చేస్తున్న షర్మిల ఎలక్షన్ కోడ్ ముగియగానే మళ్ళీ తిరిగి పాదయాత్ర కొనసాగించడంతోపాటు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరసన దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం