రోజా ఆస్తులు, అప్పుల వివరాలివే..

చిత్తూరు జిల్లా నగరి నుంచి వైసీపీ  అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజా తన అప్పులు, ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో  తెలిపారు. తనక పేరిట రూ. 7.38 కోట్ల ఆస్తులు,  రూ.50 లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు.

రోజా పేరిట ఆస్తులు

మొత్త ఆస్తి  రూ.7,38,38,430

స్థిరాస్తి : రూ.4,64,20,669

చరాస్తి : రూ. 2,74,17,761

అప్పులు : రూ.49,85,026

సెల్వమణి పేరిట ఉన్న ఆస్తులు

స్థిరాస్తి : లేదు

చరాస్తి  : రూ.58,02,953

అప్పులు : రూ.22,00,000

వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000

రోజా పేరిట వాహనాలు :

మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో ఉన్నాయి. వీటి విలువ రూ.1,08,16,564