న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక.. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఫిట్నెస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని సెలెక్టర్లు చెప్పడం చాలా తప్పన్నాడు. సారథ్యం నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన తర్వాత అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను సెలెక్టర్లు పరిశీలిస్తే బాగుండేదన్నాడు. ‘సెలెక్టర్లు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. భావోద్వేగంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా టెస్ట్ కెప్టెన్‌ను ఫిట్నెస్ను పరిగణనలోకి తీసుకుని నియమించకూడదు. ఎందుకంటే రోహిత్ చాలాసార్లు గాయపడ్డాడు. అతని వయసు కూడా ఎక్కువే. ఆ వయసులో సహజంగానే గాయాలవుతాయి. ఇవన్నీ అతని టెస్ట్ కెప్టెన్సీపై ఒత్తిడిని పెంచుతాయి. రెండేళ్ల ముందు నుంచే టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెడితే బాగుండేది. ఐదు రోజుల పాటు గ్రౌండ్లో నిలబడటం అంటే అంత ఈజీ కాదు’ అని యువీ పేర్కొన్నాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో రోహిత్‌కు ఎప్పుడో సారథ్యం అప్పగించాల్సిందన్నాడు. విరాట్ రాణిస్తుండటం వల్ల ఆలస్యమైందని చెప్పాడు. శనివారం 35వ పడిలోకి అడుగుపెట్టిన రోహిత్.. గత రెండేళ్లలో చాలా గాయాల బారిన పడ్డాడు.
టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపిక కరెక్ట్ కాదు
- ఆట
- May 1, 2022
మరిన్ని వార్తలు
-
నా కూతురు ఏ క్రికెటర్‌ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి
-
Champions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్‌ను బలవంతం చేస్తున్న బీసీసీఐ
-
Champions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్
-
Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
లేటెస్ట్
- KTR-Rythu Runa Mafi | Dy CM భట్టి-గద్దర్ సినీ అవార్డులు | హైదరాబాద్ మెట్రో రైలు | V6 తీన్మార్
- మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం బిల్గేట్సే.. ఆండ్రాయిడ్ కో ఫౌండర్ ఆరోపణ
- నీతి ఆయోగ్ మెంబర్ జీడీపీ అంచనా.. 2025 ఆర్థిక సంవత్సరం ఇండియా గ్రోత్ రేట్ 6.5-7%
- సైఫ్‌ను పొడిచిన దొంగ ఇతడేనట.. ఛత్తీస్‌గఢ్‌లో ట్రైన్లో పట్టుకున్నారు..
- బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు.. క్రిప్టో కరెన్సీకి చట్టం!
- ప్రేమ పై స్పందించిన మీనాక్షి చౌదరి.. ప్రేమికుడెవరంటే..?
- పాత పేపర్‌తోనే పీజీ సెమిస్టర్ ఎగ్జామ్ .. కాళోజి యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం
- పిజ్జా డెలివరీ చేశాడు.. 2 డాలర్ల టిప్ ఇచ్చారు.. కానీ జీవితమే మారిపోయింది..
- కోతులను తప్పించబోయి పల్టీలు కొట్టిన కారు.. భార్యభర్తలు మృతి
- దమ్మాయిగూడలో నడి రోడ్డుపై చెత్త లారీ దగ్ధం
Most Read News
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ